మానేపల్లిలో నిజాం మెఘల్‌ కలెక్షన్స్‌
Nela Ticket
Kizen
APEDB

మానేపల్లిలో నిజాం మెఘల్‌ కలెక్షన్స్‌

19-04-2017

మానేపల్లిలో నిజాం మెఘల్‌ కలెక్షన్స్‌

అక్షయ తృతీయను పురస్కరించుకుని పంజాగుట్టలోని మానేపల్లి జువెలర్స్‌ అవంతిక పేరుతో నిజాం, మొఘల్‌ కలెక్షన్లను అందుబాటులో ఉంచింది. వర్ధమాన తారలు జెన్నీ, దీపాలి, భానుప్రియ ఆవిష్కరించి, వాటిని ధరించి, ప్రదర్శించారు. కార్యక్రమంలో  ఎండీ గోపీకృష్ణ పాల్గొన్నారు.