రూ. 175 కోట్లు వసూలు చేసిన 'రంగస్థలం'

రూ. 175 కోట్లు వసూలు చేసిన 'రంగస్థలం'

16-04-2018

రూ. 175 కోట్లు వసూలు చేసిన 'రంగస్థలం'

రామ్‌చరణ్‌ కెరీర్‌లోనే ఎంతో డిఫరెంట్‌గా తెరకెక్కిన రంగస్థలం సినిమా మంచి బాక్సాఫీస్‌ హిట్‌ అందుకుంది. ఇప్పటికే సినిమా నాన్‌ బాహుబలి రికార్డులను బ్రేక్‌ చేసింది. ఎక్కడా కూడా సినిమాకు పెద్దగా నెగిటివ్‌ కామెంట్స్‌ రాలేదు. అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ కామెంట్లు అందటంతో కలెక్షన్లు కూడా పెరిగిపోయాయి. వరల్డ్‌వైడ్‌గా రామ్‌చరణ్‌ కేరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్రానర్‌గా రంగస్థలం నిలిచింది. మొత్తం సినిమా ఇప్పటి వరకు రూ.175 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు అందుకుంది.