తాను ఎక్కడుంటే అక్కడ వెలుగులే

తాను ఎక్కడుంటే అక్కడ వెలుగులే

08-11-2018

తాను ఎక్కడుంటే అక్కడ వెలుగులే

చిచ్చుబుడ్డి చిన్నగానే ఉంటుంది. అరచేతిలో ఇమిడిపోతుంది. వెలిగిస్తే గానీ, లోపల ఎన్ని వెలుగులు దాచుకుందో అర్థం కాదు. టాలీవుడ్‌లో చిచ్చుబుడ్డి అనే ట్యాగ్‌ లైన్‌కు రష్మిక అర్హురాలు. ఎందుకంటే తాను ఎక్కడుంటే అక్కడ వెలుగులే. తన చుట్టూ అన్ని నవ్వులే. ఛలో తో హలో అంటూ పలకరించింది. గీత గోవిందం తో మరో సూపర్‌ హిట్టు కొట్టేసింది. ఇలా తిరిగి అలా చూసే లోగా స్టార్‌ అయిపోయింది. ఇప్పుడంతా తనదే హవా. దేవాదాస్‌తో మరోసారి మెప్పించిన రష్మిక.. ఇప్పుడు డియర్‌ కామ్రేడ్‌లో నటిస్తోంది. ఓ కన్నడ సినిమా కూడా ఒప్పుకుంది.