త్రివిక్రమ్ చేతుల మీదుగా కుమార్ రాజా ఫస్ట్ లుక్ విడుదల

త్రివిక్రమ్ చేతుల మీదుగా కుమార్ రాజా ఫస్ట్ లుక్ విడుదల

09-11-2018

త్రివిక్రమ్ చేతుల మీదుగా కుమార్ రాజా ఫస్ట్ లుక్ విడుదల

కుమార్‌ రాజా, ప్రియాంక శర్మ, ప్రియా చౌదరి, అక్సాఖాన్‌ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం కుమార్‌ రాజా. టెల్‌ మీడ బాస్‌ పిక్సర్స్‌ పతాకంపై శ్రీచక్ర స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌ బాగుందని, సినిమా మంచి విజయం సాధించాలని యూనిట్‌ సభ్యులకు త్రివిక్రమ్‌ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్‌, ముఖేష్‌, వినా, వసంత్‌ తదితరులు పాల్గొన్నారు.