ఎఎంబి సినిమాస్‌ను ప్రారంభించిన సూపర్‌స్టార్ కృష్ణ

ఎఎంబి సినిమాస్‌ను ప్రారంభించిన సూపర్‌స్టార్ కృష్ణ

03-12-2018

ఎఎంబి సినిమాస్‌ను ప్రారంభించిన సూపర్‌స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ మహేష్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఎఎంబి సినిమాస్ (ఏషియన్ మహేష్‌బాబు సినిమాస్) మల్టీప్లెక్స్‌ను డిసెంబర్ 2న సూపర్‌స్టార్ కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్మించిన ఈ థియేటర్స్ సముదాయంలో మొత్తం 7 స్క్రీన్స్ ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ ల '2 .౦' చిత్రంతో ఎఎంబి సినిమాస్‌ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో సూపర్‌స్టార్ కృష్ణ, సూపర్‌స్టార్ మహేష్, నమ్రత మహేష్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, ఏషియన్ సినిమాస్ అధినేతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, అభిషేక్ నామా తదితరులు పాల్గొన్నారు. 

Click here for Event Gallery