నిర్మాతగా అల్లు అర్జున్ ?

నిర్మాతగా అల్లు అర్జున్ ?

09-01-2019

నిర్మాతగా అల్లు అర్జున్ ?

అల్లు అర్జున్‌ నిర్మాతగా మారనున్నారని తెలిసింది. సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ఉన్నప్పటికీ, తనకంటూ సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పాలనే యోచనతో ఉన్నట్టు తెలిసింది. అయితే నిర్మాతగా మారుతోంది టీవీ కోసం అని అంటున్నారు. సొంతంగా రియాలీటీ షోలు నిర్వహించాలనే ఉద్దేశం ఉందని సన్నిహితులు అంటున్నారు. హీరోగా మంచి క్రేజ్‌ ఉన్న అల్లు అర్జున్‌ ఇటీవల లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నారు. నా పేరు సూర్య సినిమా తర్వాత ఆయన మరే చిత్రం అంగీకరించలేదు. ఇటీవలే త్రివిక్రమ్‌ దర్శకత్వంతో నటించేందుకు అంగీకరించారు.