ఇద్దరూ బికినీలో రావటం మాస్ కోసమేనట

ఇద్దరూ బికినీలో రావటం మాస్ కోసమేనట

09-01-2019

ఇద్దరూ బికినీలో రావటం మాస్ కోసమేనట

వరుస సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఇపుడు ఆయన ఎఫ్‌2 రూపంలో పెద్దసవాల్‌ ఫేస్‌ చేస్తున్నారు. చాలా ఆలస్యంగా విడుదలకు అయిదు రోజుల ముందుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. అభిమానుల స్పందన బాగానే ఉంది. ఒక సీన్‌లో తమన్నా మొహ్రీన్‌ ఇద్దరూ బికినీలో రావటం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అని చెప్పిన విషయం విదితమే. ఇలా ఇద్దరు హీరోయిన్లు ఒకేసారి అలా నడిపించటం మాత్రం ముమ్మాటికీ మాస్‌ కోసమేనట. అందండి సంగతి.