ప్రముఖ సౌండ్ డిజైనర్ కు అరుదైన గౌరవం

ప్రముఖ సౌండ్ డిజైనర్ కు అరుదైన గౌరవం

09-01-2019

ప్రముఖ సౌండ్ డిజైనర్ కు అరుదైన గౌరవం

ప్రముఖ సౌండ్‌ డిజైనర్‌, ఆస్కార్‌ పురస్కార గ్రహీత రసూల్‌ పుకుట్టికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మకమైన మోషన్‌ పిక్చర్స్‌ సౌండ్‌ ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా సంస్థ ఆయనను సభ్యుడిగా ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు పుకుట్టి. సినీ పరిశ్రమకు చెందిన అత్యంత ప్రముఖుల సరసన నాకు స్థానం లభించింనందుకు చాలా ఆనందంగా ఉంది. ఆది భారతీయ చిత్రసీమకు దక్కిన గొప్ప గౌరవం. మన పరిశ్రమ నుంచి ఇలాంటి ఘనత సాధించడం ఇదే తొలిసారి అని ట్వీట్‌ చేశారు పుకుట్టి., ఆయన రెండేళ్ల పాటు సభ్యుడిగా కొనసాగుతారు.