బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ ని సత్కరించిన చంద్రబాబునాయుడు

బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ ని సత్కరించిన చంద్రబాబునాయుడు

10-01-2019

బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ ని సత్కరించిన చంద్రబాబునాయుడు

ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలసుకున్న బాలకృష్ణ, క్రిష్. గురువారం రాత్రి బెంజిసర్కిల్ లో ఉన్న ట్రెండ్ సెట్ మాల్ లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను వీక్షించిన సీఎం చంద్రబాబు, బాలక్టిష్ణ, క్రిష్. ఎన్టీఆర్ పాత్రను అద్భుతంగా నటించారని బాలకృష్ణను ప్రశంసించిన సీఎం చంద్రబాబు. 'ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కించి మహానటుడి జీవితాన్ని, త్యాగాన్ని, అకుంటిత కార్యదక్షతను ప్రజలకు అర్థమయ్యేలా చిత్రరూపమిచ్చిన దర్శకుడు క్రిష్ ను అభినందించిన సీఎం చంద్రబాబు.