మణిరత్నం.. మళ్లీ ఐస్ చేసేశాడు

మణిరత్నం.. మళ్లీ ఐస్ చేసేశాడు

17-05-2019

మణిరత్నం.. మళ్లీ ఐస్ చేసేశాడు

దర్శకత్వం మణిరత్నం తాజాగా రూపొందిస్తున్న సినిమాలో ఐశ్వర్యరాయ్‌ ఓ ముఖ్యపాత్ర పోషించనుంది. గత కొంతకాలంగా సరైన సినిమా కోసం నిరీక్షిస్తున్న రాయ్‌.. మణిరత్నం తాజా చిత్రంలో తనకు ఆఫర్‌ చేసిన పాత్ర విని చాలా ఎగ్జయిట్‌ అయిందని తెలుస్తోంది. తమిళంలో పొన్నియన్‌ సెల్వన్‌ అనే చారిత్రిక నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. పదో శతాబద్దం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో ఐశ్వర్య ప్రతినాయకి పాత్ర పోషించనుందని తెలుస్తోంది.