లీసా ట్రైలర్ ను ఆవిష్కరించిన విక్టరీ వెంకటేష్

లీసా ట్రైలర్ ను ఆవిష్కరించిన విక్టరీ వెంకటేష్

17-05-2019

లీసా ట్రైలర్ ను ఆవిష్కరించిన విక్టరీ వెంకటేష్

ఇటీవల కాలంలో అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్న లీసా చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ విక్టరీ వెంకటేష్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ అంజలి మంచి ఆర్టిస్టు. అన్ని వర్గాల ప్రేక్షుకుల్ని ఈ ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. సురేష్‌ కొండేటికి లిసా యూనిట్‌ అందరికీ నా బెస్ట్‌ విషెస్‌ అన్నార. అంజలి ఇంతకుముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకటేష్‌ సరసన నటించడం తెలిసిందే.