భారతీయ షార్ట్ ఫిలింకు అరుదైన గౌరవం

భారతీయ షార్ట్ ఫిలింకు అరుదైన గౌరవం

20-05-2019

భారతీయ షార్ట్ ఫిలింకు అరుదైన గౌరవం

కేన్స్‌ చలనచిత్రోత్సవంలో భారతీయ మహిళా రైతుపై తీసిన షార్ట్‌ ఫిలింకు అరుదైన గౌరవం దక్కడం విశేషం. దర్శకుడు అచ్యుతానంద ద్వివేది తెరకెక్కించిన సీడ్‌ మదర్‌ లఘు చిత్రాన్ని కేన్స్‌లో ప్రదర్శించారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ లఘు చిత్రానికి నెస్‌ ప్రెసో టాలెంట్స్‌ కేటగిరీలో మూడో ప్రైజ్‌ లభించింది. మహారాష్ట్రకు చెందిన రహీబాబు సోమా అనే మహిళా రైతు నేపథ్యంలో ఈ షార్ట్‌ఫిలింను రూపొందించారు.