వైఎస్ జగన్ కు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రశంసలు

వైఎస్ జగన్ కు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రశంసలు

24-05-2019

వైఎస్ జగన్ కు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రశంసలు

అనూహ్యమైన మెజార్టీతో, ఓటింగ్‌ పర్మంటేజ్‌తో అసాధారణమైన మెజార్టీ సాధించిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డిపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒకరితో ఒకరు పోటీ పడి జగన్‌కు అభినందనలు అందజేస్తున్నారు. జగన్‌ విజయంలో సినిమా పరిశ్రమ కీలక పాత్ర పోషించింది. పలువురు తారలు, రచయితలు జగన్‌ గెలుపు కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సాధించిన అద్వితీయ విజయాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా జరుపుకుంటోంది.