అందులో నిజం లేదు... అవన్నీ పుకార్లే

అందులో నిజం లేదు... అవన్నీ పుకార్లే

24-05-2019

అందులో నిజం లేదు... అవన్నీ పుకార్లే

బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ తనపై వస్తున్న పుకార్లలో ఎటువంటి నిజం లేదంటోంది. ఇటీవల కొన్ని మీడియా చానల్స్‌ నా మాటలు వక్రీకరించి నేను సినిమాలకు స్వస్తి చెప్పబోతున్నానంటూ కథనాలు రాస్తున్నారు అని అన్నారు. నిజానికి నేను ప్లిలలు పుట్టిన తర్వాత వారి పోషణ కోసం సినిమాలకు గుడ్‌బై చెబుతానని మాత్రమే చెప్పానని. ప్రస్తుతం నేను విరాట్‌ మా వృత్తుల్లో మేం బిజీగా ఉన్నామన్నారు. తనపై వస్తున్న పుకార్లకు మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు.