పోర్చుగల్ లో మహేశ్ బాబు ఎంజాయ్

పోర్చుగల్ లో మహేశ్ బాబు ఎంజాయ్

25-05-2019

పోర్చుగల్ లో మహేశ్ బాబు  ఎంజాయ్

కుటుంబంతో క్వాలిటీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు మహేశ్‌బాబు. మహర్షి సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీతో కలసి ఆయన ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. 20 రోజుల పాటు సాగే ఈ ట్రిప్‌లో పోర్చుగల్‌, ఇంగ్లాండ్‌ చుట్టి రానున్నారు మహేష్‌. ట్రిప్‌ లోని ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు మహేశ్‌ సతీమణి నమ్రత ఫొటోలను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.