ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్ కి మెగాస్టార్ చిరంజీవి చేయూత

12-06-2019

ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్ కి మెగాస్టార్ చిరంజీవి చేయూత

ఫిల్మ్ జర్నలిస్ట్ ల కోసం అసోసియేషన్ చేస్తున్న కార్యకమాలను మెచ్చుకొని చిరంజీవి తన వంతు గా కొంత సహాయం చేశారు. భవిష్యత్తు లో సభ్యుల శ్రేయస్సు కోసం కూడా ఎటువంటి సహాయం చేయటానికి ఐన ముందు ఉంటా అని చిరంజీవి చెప్పారు.