సగం అమ్మాయి... సగం అబ్బాయి!

సగం అమ్మాయి... సగం అబ్బాయి!

15-06-2019

సగం అమ్మాయి... సగం అబ్బాయి!

యంగ్‌ బ్యూటీ అదాశర్మ రూటే సెపరేటు. ఏం చేసినా ఎక్స్‌పోజింగ్‌ మాత్రం మిస్‌ కాకుండా చూసుకుంటుంది ఈ భామ. తాజాగా ఆదాశర్మ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. సగం అమ్మాయి, సగం అబ్బాయిలా ఉన్న ఈ పిక్‌లో అదాశర్మ హాట్‌ క్లీవేజ్‌ షోతో మురిపిస్తోంది. ఇంతకీ ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం అదాశర్మ మేన్‌ టు మేన్‌ అనే విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు అదా ఈ రకంగా ప్రమోషన్స్‌ చేస్తోంది. అబ్బాయి లక్షణాలున్న అమ్మాయి పాత్రలో ఆమె నటిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తప్పకుండా ఈ సినిమా అందరూ చూడదగ్గ సినిమా అనీ, ఆసక్తికరమైన కథాంశంతో పాటు సమాజానికి ఉపయోగపడే ఓ మంచి సందేశం ఈ సినిమాలో దాగుందని అదాశర్మ చెబుతోంది.