ఫస్ట్ ర్యాంక్ రాజు ప్రీ రిలీజ్ వేడుక

ఫస్ట్ ర్యాంక్ రాజు ప్రీ రిలీజ్ వేడుక

17-06-2019

ఫస్ట్ ర్యాంక్ రాజు ప్రీ రిలీజ్ వేడుక

చేతన్‌ మద్దినేని, కశిష్‌ ఓరా జంటగా నటిస్తున్న చిత్రం ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు. నరేష్‌కుమార్‌ దర్శకుడు. మంజునాధ్‌ వి.కందుకూర్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ఇంకా పాటలను విడుదల చేశారు. జూన్‌ 21న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు మారుతి, అనీల్‌ రావిపూడి అతిథులుగా విచ్చేశారు. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్‌ సినిమా నిర్మాణంలో తన అనుభవాల గురించి తెలిపారు.