జులైలో సరిలేరు నీకెవ్వరు

జులైలో సరిలేరు నీకెవ్వరు

19-06-2019

జులైలో సరిలేరు నీకెవ్వరు

మహేష్‌బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు రెగ్యులర్‌ షూటింగ్‌ జులై 5 నుంచి మొదలు కానుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదిన కానుకగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రంతో విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండడం తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రష్మిక మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో హీరోయిన్‌ను కూడా తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.