సైరాకు గుమ్మిడికాయ కొట్టేశారు

సైరాకు గుమ్మిడికాయ కొట్టేశారు

25-06-2019

సైరాకు గుమ్మిడికాయ కొట్టేశారు

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానుంది. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, నయనతార ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, నీహారిక ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. సైరా షూటింగ్‌కి గుమ్మడికాక కొట్టిన విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.