కామెడీ చిత్రంలో అందాల తార

కామెడీ చిత్రంలో అందాల తార

12-07-2019

కామెడీ చిత్రంలో అందాల తార

ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అటు కమర్షియల్‌ సినిమాలు ఇటు హారర్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని తన నటనతతో ఎంటర్టైన్‌ చేసిన అందాల తార అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, బలువు ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు మన అంజలి సరికొత్త సినిమా తో పూర్తీ కామెడీ సినిమా తో మన ముందుకు వస్తుంది. కృష్ణన్‌ జయరాజ్‌ దర్శకత్వంలో బెల్లూన్‌ సినిమా దర్శకుడు కెఎస్‌ సినీష్‌ నిర్మాతగా ది సోల్జర్స్‌ ఫ్యాక్టరీ పతాకం పై నిర్మించబడుతుంది.