డెలివరి లోపే అందాల తారా పెళ్లి!

డెలివరి లోపే అందాల తారా పెళ్లి!

14-07-2019

డెలివరి లోపే అందాల తారా పెళ్లి!

అందాల తారా అమీజాక్సన్‌ తన ప్రియుడు జార్జ్‌ను త్వరలో పెళ్లి చేసుకోనుంది. కొంతకాలంగా ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న వీరు చివరికి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఈ భామ తనకు కాబోయే భర్తతో కలిసి తిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. బేబీ బంప్‌తో స్పెషల్‌ ఫొటో షూట్‌ చేయించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమెకు ఏడవ నెల అని తెలిసింది. డెవివరీలోపే పెళ్లికి రంగం సిద్ధం చేస్తున్నారట అమీజాక్సన్‌ కుటుంబ సభ్యులు. ఇటలీలో ఆమె వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇంకా పెళ్లికి డేట్‌ ఫిక్స్‌ కాలేదని తెలిసింది.