ఆనంద భైరవిలో రాశి

ఆనంద భైరవిలో రాశి

15-07-2019

ఆనంద భైరవిలో రాశి

యువ ప్రతిభాశాలి కర్రి బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఆనందభైరవి రోజుకో కొత్త శోభ సంతరించుకుంటోంది. అంజలి, లక్ష్మీరాయ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి బిజినెస్‌ పరంగా రోజు రోజుకూ క్రేజ్‌ పెరుగుతోంది. దాంతో ప్రొడక్షన్‌, క్యాస్టింగ్‌ వంటి విషయాల్లో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కావడం లేదు. అందులో భాగంగానే ఈ చిత్రంలోని ఓ ముఖ్య పాత్ర కోసం ప్రముఖ కథానాయకి రాశిని తీసుకున్నారు. అలాగే డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ కూడాఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.