Big boss controversy

Big boss controversy

23-07-2019

Big boss controversy

ఈ రోజు ఉదయం తెలంగాణ చీఫ్ జస్టిస్ కోర్ట్ నందు కేస్ నెంబర్ 85/2019 ...ఐటమ్ నెంబర్ 12..బిగ్ బాస్ రియాలిటీ షో ను బ్యాన్ చేయాలని, బిగ్ బాస్ సెలెక్షన్ నేపథ్యంలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ కి విరుద్ధంగా,ఒకవేళ బ్యాన్ అనేది కుదరని పక్షంలో సెన్సార్ చేయలన్న కోరిక లతో దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది. కేతిరెడ్డి తరుపున అడ్వకేట్ శాంతి భూషణ్ హాజరు కాగా 10 మంది రెస్పాడ్స్ తరుపున సి.వి.మోహన్ రెడ్డి హాజరయ్యారు ..2011 లో కేంద్ర ప్రభుత్వం ఐ. బి.ఫ్.రూల్స్ కు విరుద్ధంగా ఈ షో ప్రసారం జరుగుతున్నదని,2010 లోనే కేంద్రం ఈ రియాలిటీ షో లను నియంతీస్తు రాత్రి 11 గంటల తరువాత ప్రసారం చేయమని ఆదేశాలు జారీచేసిందని, ఆ ఆదేశాలను ఆధిక్యరించి ప్రస్తుతం షో ప్రసారించట0 జరుగుతుందని, అని కోర్ట్ కు తెలియచేయగా ..చీఫ్ జస్టీస్ కేస్ ను 29 కు వాయిదా వేసి కంటెంట్ కోడ్ రెగ్యులేసన్ కి సంబంధించిన ప్రతులను కోర్ట్ కి సబ్మిట్ చేయటం జరిగింది.

సినీ నిర్మాత, తమిళనాడు తెలుగు యువ శక్తి, అధ్యక్షుడు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా ప్రజాపోరాటం లో భాగమని, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ,ఈ ఉద్యమం లో పాల్గొని ఈ ఉద్యమం ఒక మహాద్యమంగా తీర్చిదిద్ద వలసిన అవసరం  వుందని, తను మాత్రం వివిధ రాష్ట్రాల లో ఈ ఉద్యమం ను చేసి నాయం జరిగేవరకు పోరాటం చేసే దిశగా తాను నిర్ణహించినట్లు ,అందరూ కూడా తనకు చేయూత నివ్వలని, రాష్ట్ర ప్రభుత్వలు కూడా సాంస్కృతిక, సంప్రదాయలను కాపాడే నేపథ్యంలో ఈ బిగ్ బాస్ ప్రసారం ను నిలిపివేయుటకు చర్యలు చేపట్టాలని,ఈ బిగ్ బాస్ సెలెక్షన్స్ నేపథ్యంలో దగ కు గురి అయ్యిన వివిధ వర్గాల కు చై0దినవారు, తమకు జరిగిన అన్యాయలను ముందుకు వచ్చి తెలియపరిచీనచో వారికి కూడా తన సంపూర్ణ మద్దతు తెలిపనున్నట్టు, ఈ  ప్రజ ప్రయోజన వాజ్జం ను తెలంగాణ హై కోర్టులో వేసిన సినీ నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు.

కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. వారితో పాటు సినీ నటుడు కె.నాగేశ్వరరావు, వెంకట్.రాము...పాల్గొన్నారు..