TANA
Telangana Tourism
Karur Vysya Bank

మూడో పెళ్లికి సిద్ధమైన సంజయ్‌ కపూర్‌

17-03-2017

మూడో పెళ్లికి సిద్ధమైన సంజయ్‌ కపూర్‌

అలనాటి బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీష్మా కపూర్‌ మాజీ భర్త సంజయ్‌ కపూర్‌ మూడో పెళ్లికి సిద్ధం అవుతున్నాడు. తన ప్రేయసి మోడల్‌ ప్రియ సచ్‌దేవ్‌ను సంజయ్‌ పెళ్లాడబోతున్నాడు. వచ్చే నెలలో వీళ్లిద్దరి వివాహం న్యూయార్క్‌లో జరగనుంది. కుటుంసభ్యులతోపాటు కేవలం కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.