'నీకోసం' ట్రైలర్‌ విడుదల

'నీకోసం' ట్రైలర్‌ విడుదల

13-08-2019

'నీకోసం'  ట్రైలర్‌ విడుదల

అరవింద్‌ రెడ్డి, సుభాంగి పంత్‌, అజిత్‌ రాధారామ్‌, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నీకోసం. అవినాస్‌ కోకటి దర్శకుడు. అల్లూరమ్మ (భారతి) నిర్మాత. హైదరాబాద్‌లో బెక్కెం వేణుగోపాల్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు. నిజాయితీగా ఓ మంచి సినిమాని తీశాం. మరిచిపోయిన బంధాల్ని మళ్లీ గుర్తు చేసే చిత్రమిద న్నారు దర్శకుడు. మేం కొత్తవాళ్లమే అయినా, కొత్తదనంతో కూడిన కథతో వస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమని తాము చూసుకొనేలా దర్శకుడు తెరకెక్కించార న్నారు నాయకానాయికలు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు శ్రీనివాస్‌శర్మతో పాటు చిత్ర బృందం పాల్గొంది.