ఏపీ చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా విజయచందర్‌

ఏపీ చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా విజయచందర్‌

12-11-2019

ఏపీ చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా విజయచందర్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, థియేటర్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) చైర్మన్‌గా విజయచందర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కరుణామయుడు సినిమాతో విజయచందర్‌ సుప్రసిద్దులు. ఆయన చాలా కాలం నుంచి వైసీపీ పార్టీకి మద్దతిస్తున్నారు.