సీఎం జగన్‌ను కలిసిన విజయ చందర్‌

సీఎం జగన్‌ను కలిసిన విజయ చందర్‌

16-11-2019

సీఎం జగన్‌ను కలిసిన విజయ చందర్‌

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, నటుడు విజయ్‌ చందర్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన తనపై నమ్మకంతో ఎన్‌డీసీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.