హిందీ చిత్రంలో నయనతార

హిందీ చిత్రంలో నయనతార

19-11-2019

హిందీ చిత్రంలో నయనతార

దక్షిణాది భాషల్లో కథానాయికగా అగ్రస్థానంలో కొనసాగుతున్న నయనతార తొలిసారి ఓ హిందీ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ ఆమెను హిందీ చిత్రసీమకు పరిచయం చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం రజనీకాంత్‌ సరసన దర్బార్‌ చిత్రంలో నయనతార నటిస్తుంది.