కమల్‌హాసన్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం

కమల్‌హాసన్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం

20-11-2019

కమల్‌హాసన్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం

సెంచూరియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ భువనేశ్వర్‌ క్యాంపస్‌లో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌కు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. సినీ రంగంలో ఎన్నో అద్భుతమైన ప్రయోగాల్ని విజయవంతంగా నిర్వహించిన మనోన్నత నటుడిగా కమల్‌హాసన్‌ గుర్తింపు పొందారని సీఎం నవీన్‌ కొనియాడారు.