'పోస్టర్‌' చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదల

'పోస్టర్‌' చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదల

06-12-2019

'పోస్టర్‌' చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదల

శ్రీసాయి పుష్పా క్రియేషన్స్‌ బ్యానర్‌పై టిఎంఆర్‌ దర్శకుడిగా, విజయ్‌ ధరన్‌, రాశి సింగ్‌, అక్షిత సోనావనే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం పోస్టర్‌. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ను ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. హీరో విజయ్‌ ధరన్‌, దర్శకుడు టిఎంఆర్‌ టి.శేఖర్‌రెడ్డి, ఎం.గంగారెడ్డి, మాట్లాడారు. ఐజి రెడ్డి, మహిపాల్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.