విట్టల్‌ వాడి ట్రైలర్‌ విడుదల

విట్టల్‌ వాడి ట్రైలర్‌ విడుదల

07-12-2019

విట్టల్‌ వాడి ట్రైలర్‌ విడుదల

రోహిత్‌, సుధా రావత్‌ నటించిన చిత్రం విట్టల్‌ వాడి. నాగేందర్‌.టి దర్శకుడు. నరేష్‌రెడ్డి.జి నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ని వి.వి.వినాయక్‌ ఆవిష్కరించారు. నాగేందర్‌కి ఈ చిత్రంతో మంచి పేరొస్తుందన్నారు వినాకయ్‌. హాస్యంతోపాటు థ్రిల్లింగ్‌ అంశాలు ఉంటాయి అన్నారు దర్శకుడు. వినోదానికి ప్రాధాన్యమున్న కథ ఇది. ఖర్చుకు వెనకాడకుండా తీశాం అన్నారు నిర్మాత.