చెరిష్ అనదా శరణాలయం లో రకుల్ ప్రీత్ పుట్టిన రోజు వేడుకలు
APEDB
Ramakrishna

చెరిష్ అనదా శరణాలయం లో రకుల్ ప్రీత్ పుట్టిన రోజు వేడుకలు

10-10-2017

చెరిష్ అనదా శరణాలయం లో రకుల్ ప్రీత్ పుట్టిన రోజు వేడుకలు

ప్రముఖ తెలుగు చలన చిత్ర కధానాయక రకుల్ ప్రీత్ తన పుట్టిన రోజు సందర్బంగా తన ఇష్టమైన అభిమానులు కిశోర్, శశి, రుత్విక్  హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని చెరిష్ అనాథ శరణాలయం లో పిల్లలకు పుస్తకాలు, పెన్ లు మరియు పిజ్జా, బర్గర్ లు పంపిణి చేసి, తన యొక్క డాన్స్, నటనతో పిల్లలను ఆనంద పరిచారు. ఇందులో బాగంగా ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి కూడా తన యొక్క హాస్యం తో పిల్లలను ఆనందపరిచారు. ఈ యొక్క కార్యక్రమంలో రకుల్ ప్రీత్ యొక్క మేనేజర్ హరినాథ్, పవన్ కుమార్ మరియు చెరిష్ అనాథ శరణాలయం యొక్క బృందం హేమలత, నీలిమ, కిరణ్ పాల్గొని విజయవంతం చేసారు. 

Click here for Event Gallery