బిగ్ బికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోడీ
Sailaja Reddy Alluddu

బిగ్ బికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోడీ

11-10-2017

బిగ్ బికి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోడీ

బిగ్‌ బి సుప్రసిద్ధుడైన సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నేడు 76వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అమితాబ్‌ కు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్‌ లో హ్యాపీ బర్త్‌ డే సీనియర్‌ బచ్చన్‌ అని పేర్కొన్నారు. అద్భుత నటన, సామాజిక అంశాలపై స్పందన విషయంలో అమితాబ్‌ను చూసి దేశం గర్వపడుతోందని మోడీ ఆ ట్వీట్‌ లో పేర్కొన్నారు.