పేరు మార్చుకున్న సమంత
Sailaja Reddy Alluddu

పేరు మార్చుకున్న సమంత

12-10-2017

పేరు మార్చుకున్న సమంత

పెళ్లయ్యాక పత్రి వధువు తన భర్త ఇంటి పేరును తన ఇంటిపేరుగా మార్చుకోవడం భారతదేశ సంప్రదాయం. టాలీవుడ్‌ అందాల భామ సమంత ఇటీవల అక్కినేని నాగచైతన్యను వివాహమాడిన విషయం తెలిసిందే. ఓ సామాజిక మీడియా అయిన ట్వీటర్‌లో తన పేరును మార్చకున్నట్లు తేలిపింది సమంత. ఇన్నాళ్లు తన పేరు సమంత రూత్‌ ప్రభు అని ఉండేది. కానీ ఇకపై సమంత అక్కినేనిగా మార్చుకున్నట్లు ట్వీటర్‌లో తెలిపింది. అయితే ట్విటర్‌ ఖాతాలో ఉన్న పేరు మాత్రమే సమంత అక్కినేనిగా ఉండగ ఫేస్‌ బుక్‌, ఇస్ట్రాగ్రామ్‌ లలో మాత్రం ఇప్పటికీ సమంతా రూత్‌ ప్రభు అనే ఉంది.