తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ వారి కార్యాలయం పత్రికా ప్రకటన
Ramakrishna

తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ వారి కార్యాలయం పత్రికా ప్రకటన

16-10-2017

తెలంగాణా రాష్ట్ర  చలన చిత్ర అభివృద్ధి సంస్థ వారి కార్యాలయం పత్రికా ప్రకటన

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి రంగ సంస్థ చైర్మన్ శ్రీ అంబికా కృష్ణ గారు, శ్రీ పి. రామ్మోహన్ రావు, చైర్మన్ తెలంగాణా రాష్ట్ర  చలన చిత్ర అభివృద్ధి సంస్థ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది. ఇద్దరు చైర్మన్ లు తెలుగు చలచిత్ర పరిశ్రమ అభివృద్ధి కి తీసుకోవలసిన వివిధ రకాల (అడ్మిషన్ రేట్స్, ఎలక్ట్రిసిటీ టారిఫ్, ఎం.సి. రేట్స్ మరియు ఇతర అంశాలపై) కూలశంగా చర్చిండం జరిగినది. రెండు రాష్ట్రాలలో కూడా తెలుగు సిని పరిశ్రమకు  సంబంధిచిన అంశాలన్ని ఒకే విధంగా వుండి సిని పరిశ్రమ అభివృద్ధికి పరస్పరం చర్చించుకుంటూ ముందుకు సాగే విధంగా నిర్ణయించడం జరిగింది.