‘సాక్ష్యం’ మోషన్ పోస్టర్ రిలీజ్

‘సాక్ష్యం’ మోషన్ పోస్టర్ రిలీజ్

20-10-2017

‘సాక్ష్యం’ మోషన్ పోస్టర్ రిలీజ్

బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సాక్ష్యం’. శ్రీవాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. మోషన్ పోస్టర్‌లో పంచభూతరహిత గాత్రమిదే పంచభూత కృత క్షేత్రమిదే అంటూ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సరికొత్తగా ఉంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. శరత్‌కుమార్, జగపతిబాబు, మీన, వెన్నెలకిశోర్, అశుతోష్ రానా, జయప్రకాశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.