తిరుపతిలో వైభవంగా నమిత వివాహం

తిరుపతిలో వైభవంగా నమిత వివాహం

24-11-2017

తిరుపతిలో వైభవంగా నమిత వివాహం

ప్రముఖ నటి నమిత వివాహం తిరుపతిలోని ఇస్కాన్‌ ఆలయంలో ఘనంగా జరిగింది. తమిళ దర్శక, నిర్మాత వీరేంద్ర చౌదరిని నమిత ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుక వైభవంగా జరిగింది. నటి రాధిక, శరత్‌కుమార్‌ దంపతులు, పలువురు తమిళ నటులు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వారి వివాహ రిసెప్షన్‌ చెన్నైలో జరగనుంది.