మనం సైతం సభ్యులను అభినందించిన మెగస్టార్ చిరంజీవి
APEDB

మనం సైతం సభ్యులను అభినందించిన మెగస్టార్ చిరంజీవి

11-12-2017

మనం సైతం సభ్యులను అభినందించిన మెగస్టార్ చిరంజీవి

నిస్సహాయులకు అండగా నిలబడి సాయం అందిస్తున్న మనం సైతం సభ్యులను మెగస్టార్ చిరంజీవి అభినందించారు. మనం సైతం ఛారిటీ కార్యక్రమాలను సంస్థను నడిపిస్తున్న కాదంబరి కిరణ్ ని అడిగి తెలుసుకున్నారు. తన సహకారం ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఎప్పుడూ ఉంటుందని చిరంజీవి భరొసా ఇచ్చారు. తక్షణ విరాళంగా 2 లక్షల రుపాయలు అందించారు. కాదంబరి కిరణ్ తో పాటు సంస్థ సభ్యులను బందరు బాబ్జి కూడ చిరు ని కలిసారు.మెగాస్టార్ స్పందనకు కాదంబరి కిరణ్ కృతఘ్నతలు తెలిపారు.

Click here for Photogallery