అజ్ఞతవాసి అదనపు షోలకు అనుమతి
Sailaja Reddy Alluddu

అజ్ఞతవాసి అదనపు షోలకు అనుమతి

09-01-2018

అజ్ఞతవాసి అదనపు షోలకు అనుమతి

అజ్ఞాతవాసి సినిమా అదనపు షోలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారికంగా అనుమతిచ్చింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తండా విడుదల కాబోతోంది. మూడు అదనపు షోలకు అనుమతివ్వాలని నిర్మాతలు చేసిన  వినతిపై రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారు.