జాతీయ గీతం తప్పనిసరి కాదు
Sailaja Reddy Alluddu

జాతీయ గీతం తప్పనిసరి కాదు

09-01-2018

జాతీయ గీతం తప్పనిసరి కాదు

ఇక నుంచి సినిమా థియేటర్లలో జాతీయ గీతం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు సృష్టం చేసింది. 2016లో తాము జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకున్నది. ఈ విషయంలో కోర్టు తమ ఆదేశాలను మార్చుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచించిన మరుసటి రోజే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పరిస్థితుల్లో జాతీయగీతం ఆలపించాలన్న దానిపై మార్గదర్శకాలను రూపొందించడానికి ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది.