సంక్రాంతి శభాకాంక్షలు తెలిపిన పవన్

సంక్రాంతి శభాకాంక్షలు తెలిపిన పవన్

13-01-2018

సంక్రాంతి శభాకాంక్షలు తెలిపిన పవన్

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తెలుగువారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారితో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు వేడుకతో జరుపుకునే పండుగ సంక్రాంతి అన్నారు. ధాన్యపు రాశులు ఇంటికి చేరే కాలం కావడంతో రైతులు సంతోషంతో జరుపుకునే సంప్రదాయపు పండుగ ఈ సంక్రాంతి. ఈ పండుగ తరుపున, జనసేన శ్రేణుల తరుపున తెలుగువారికి, దేశ ప్రజలకు బోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అని పవన్‌ పేర్కొన్నారు.