16 నుంచి సినీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు

16 నుంచి సినీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు

08-02-2018

16 నుంచి సినీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు

ప్రముఖ నిర్మాత డీ రామానాయుడి 18 వర్థంతి సందర్భంగా ఈ నెల 16 నుంచి రెండు రోజుల పాటు సినీ పరిశ్రమ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీ రాజా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు రమణాచారిని ఆహ్వానించేందుకు ఆయన సచివాలయానికి వచ్చారు. అనంతరం శివాజీ మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో నాటక రంగం నుంచి సినీరంగానికి వచ్చి స్థిరపడిన నటులు సత్కరిస్తున్నట్లు తెలిపారు.