అమెరికన్ కాన్సుల్ జనరల్ ను కలిసిన మోహన్ బాబు

అమెరికన్ కాన్సుల్ జనరల్ ను కలిసిన మోహన్ బాబు

06-03-2018

అమెరికన్ కాన్సుల్ జనరల్ ను కలిసిన మోహన్ బాబు

హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ క్యాథరిన్‌ హడ్డాను ప్రముఖ నటుడు మోహన్‌బాబు కలిసి మాట్లాడారు. అనంతరం ఆయనతో దిగిన ఫొటోను హడ్డా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. లెజెండ్‌ ఆఫ్‌ సినిమా మోహన్‌ బాబును కలిసినందుకు ఆనందంగా ఉంది. స్ఫూర్తిదాయకమైన మీ గాథను మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు. మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు.