ప్రపంచ అంతర్జాల అట్లాస్‌ రూపకల్పన
Agnathavasi
Ramakrishna

ప్రపంచ అంతర్జాల అట్లాస్‌ రూపకల్పన

20-04-2017

ప్రపంచ అంతర్జాల అట్లాస్‌ రూపకల్పన

ప్రపంచ అంతర్జాల అట్లాస్‌ను ప్రప్రధమంగా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇందులో భారతదేశంలో అంతర్జాల భౌతిక స్వరూపం ఎలా ఉందనే విషయాన్ని కూడా వివరంగా పటం (మ్యాప్‌) రూపంలో పొందుపరిచారు. ఒక్కమాటలో చెప్పాలంటే మౌలికమైన కీలక వ్యవస్థలన్నిటినీ కూడా తీవ్రవాదం నుంచీ, అనుకూల వాతావరణ ప్రభావం నుంచీ ముందస్తుగానే రక్షించుకునేందుకు ఈ అట్లాస్‌ ఎంతగానో తోడ్పడుతుంది.