నాస్కామ్ ఆందోళన...
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

నాస్కామ్ ఆందోళన...

21-04-2017

నాస్కామ్ ఆందోళన...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్‌1బి వీసాల విషయంలో ప్రతిపాదిస్తున్న కొత్త విధానం వల్ల దుష్పరిణామాలు ఉంటాయని నాస్కామ్‌ హెచ్చరించింది. కాకపోతే ఈ ఏడాదివరకు వీసాల పాలసీ ప్రభావం ఐటి కంపెనీలపై ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. కొత్త మార్పులేమీ తక్షణమే  అమల్లోకి రావని ఈ మార్పు ఐటి కంపెనీలపై వ్యయభారాన్ని పెంచుతుందనీ, ఐటి నిపుణుల అమెరికా ప్రయాణాలను ప్రభావితం చేస్తుందని నాస్కామ్‌ పేర్కొంది.