తానా క్రీడా పోటీలు
APEDB
Ramakrishna

తానా క్రీడా పోటీలు

21-04-2017

తానా క్రీడా పోటీలు

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 21వ మహాసభలను సెయింట్‌ లూయిస్‌లో నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని వివిధ చోట్ల ఆటల పోటీలను తానా ఏర్పాటు చేసింది. ఏప్రిల్‌ నెలలో వాలీబాల్‌ నేషనల్‌ ఛాంపియన్‌ షిప్‌ను, క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఛాంపియన్‌ షిప్‌ను, ఉమెన్స్‌ త్రో బాల్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ను, బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను, మే తానా యూత్‌ క్రికెట్‌ ఛాంపియన్‌ షిప్‌ను, చెస్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు.