భారత్ కు ఫేస్ బుక్ సమాధానం

భారత్ కు ఫేస్ బుక్ సమాధానం

12-05-2018

భారత్ కు ఫేస్ బుక్ సమాధానం

5.62 లక్షల మంది భారతీయుల వ్యక్తిగత వివరాల దుర్వినియోగం ఆరోపణలపై సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ స్పందించింది. తమ ఖాతాదారుల డేటా భద్రతకు చర్యలు తీసుకుంటున్నామనీ, విధానపరంగానూ చాలా మార్పులు చేస్తున్నట్లు భారత ప్రభుత్వానికి సమాధానమిచ్చింది. ఫేస్‌బుక్‌ ఖాతాదారుల డేటా దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాచార విశ్లేషణ సంస్థ కేంబ్రిడ్జ్‌ అనలిటికామాత్రం ఇంకా తన స్పందనకు తెలియజేయలేదని కేంద్ర ఐటీశాఖ వర్గాలు వెల్లడించాయి.