పెరుగుతో దీర్ఘకాలిక మంట దూరం

పెరుగుతో దీర్ఘకాలిక మంట దూరం

16-05-2018

పెరుగుతో దీర్ఘకాలిక మంట దూరం

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు దాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. హృద్రోగాలు దరిచేరవు. తరచుగా పెరుగును తినడం వల్ల పేగుల్లో, ఆర్థరైటిస్‌, ఆస్తమా వల్ల కలిగే దీర్ఘకాలిక శోథ (దీర్ఘకాలిక మంట) కూడా ఉపశమనం కలుగుతుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిస్‌ మాడిసన్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది.