ఆరేగాన్ కమిషనర్ గా సుశీలా జయపాల్ విజయం

ఆరేగాన్ కమిషనర్ గా సుశీలా జయపాల్ విజయం

17-05-2018

ఆరేగాన్ కమిషనర్ గా సుశీలా జయపాల్ విజయం

అమెరికాలోని ఆరేగాన్‌లో ఉత్తర, ఈశన్య పోర్ట్‌లాండ్‌ కమిషనర్‌గా భారతీయ అమెరికన్‌ సుశీల్‌ జయ్‌పాల్‌ ఎన్నికయ్యారు. ఆరేగాన్‌ మాల్టన్‌మా కమిషనర్ల మండలిలో స్థానం సంపాదించిన తొలి దక్షిణాసియావాసిగా ఆమె ఘనత వహించారు. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌ మహిళ పరిమళ జయ్‌పాల్‌ సోదరే సుశీల. షారన్‌ మాక్స్‌వెల్‌పై పోటీచేసిన ఆమె 57 శాతం ఓట్లతో విజయం సాధించారు.